కీలక పదవి రేసులో కమెడియన్ ఆలీ || Ali In The Race Of MLC Post In Andhra Pradesh

2019-07-11 296

Tollywood's top comedian Ali in the race of MLC post in Andhra Pradesh. As per YS Jagan promise before elections, He is offering the MLC to Ali. No confirmation from eaither side.
#comedianali
#ysjagan
#tollywood
#ysrcp
#tdp
#janasena
#pawankalyan
#AndhraPradesh
#MLC


టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ కమ్ హీరో ఆలీ సినీ రంగంలో సత్తా చాటుకొని ఇటీవల రాజకీయం రంగంపై దృష్టిపెట్టాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి వివాదాలమయంలో చుట్టుకొన్నారు. గతంలో టీడీపీకి దగ్గరగా ఉండే ఆలీ.. ఆ తర్వాత అనూహ్యంగా షాకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొన్ని వివాదాల్లో తలదూర్చినప్పటికీ.. పెద్దగా ఆయనకు ఎఫెక్ట్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజీ ఆఫర్‌ను ఆయనకు ఇచ్చేందుకు ఓ హామీ చేశారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.